ఏపికి హోదా కోసం చిదంబరం కమిటి సిఫారసు: ముఖ్యమంత్రి చంద్రబాబు
హోదా ఇవ్వాలని హోం పార్లమెంటరీ కమిటి నివేదిక
ఏపికి హోదాపైనే తొలి సంతకం అని రాహుల్ చెప్పారు
వీటిపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించరు..?
హోదా ఇస్తామన్న వారిని విమర్శిస్తాడు. హోదా ఎగ్గొట్టిన మోదిపై నోరు తెరవడు
ఏపికి 22పార్టీలు మద్దతిస్తే వైసిపి స్వాగతించదు
కెసిఆర్ తో కలిసి కుట్రలు చేస్తారు. ఫెడరల్ ఫ్రంట్ డ్రామాలు ఆడతారు. 5ఏళ్లు హైదరాబాద్ వదిలి రాలేదు
వీటన్నింటిపై ప్రజల్లో చర్చ జరగాలి. కసి,పట్టుదల ప్రజల్లో పెరగాలి. కుట్రదారులకు బుద్ది చెప్పాలి.
టిడిపి ధర్మపోరాటానికి అండగా ఉండాలి. అన్ని సీట్లలో టిడిపి గెలుపు ఏకపక్షం కావాలి.













