పల్లెతనం …ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పదనం
మనవడు దేవాన్ష్ చిరుప్రాయంలోనే సామాజిక బాధ్యతలో హుందాతనం నేర్పించారు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పండుగనాడూ పిటీషన్ల స్వీకరణతో ప్రజలకు సాంత్వన చేకూర్చడం విశేషం
ప్రజల మనిషి, ప్రజలతోనే కలసి… సంక్రాంతి పండుగను వేడుకగా చేసుకుని తనను నమ్ముకున్న ప్రజలను అలరించి, ఆదరించి ,అక్కున చేర్చుకున్న శుభాసందర్భం లోనివీ చిత్రాలు …ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నారావారిపల్లెలో కలవిడిగా భార్యాపిల్లలతో నడుచుకుంటూ అందరినీ కుశలప్రశ్నలు వేస్తూ , సమస్యలున్న వ్యక్తుల నుంచీ పిటీషన్లు స్వీకరిస్తూ ముందుకు కదిలారు ..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పండుగనాడూ పిటీషన్ల స్వీకరణతో ప్రజలకు సాంత్వన చేకూర్చడం విశేషం…తమకోసమే ఉన్నారన్న భరోసా కల్పించారు…నిజమైన పండుగను ఆస్వాదించారు, ప్రజలకు సంతోషం మిగిల్చారు..













