రాష్ట్రానికి కేంద్రం ఇంకా రూ.లక్షా 16వేల కోట్లు ఇవ్వాలి: ముఖ్యమంత్రి
దానిపైనే ప్రధానికి లేక రాశాను. కేంద్రంలో బిజెపి నేతలు నిర్లక్ష్యం చేస్తున్నారు. కేంద్రం నిధులపై జగన్మోహన్ రెడ్డి మోదిని ప్రశ్నించడు. బాధ్యతారాహిత్యానికి ప్రతిబింబం జగన్మోహన్ రెడ్డి. జయప్రకాశ్ కమిటి రూ.85వేల కోట్లు ఇవ్వాలని అంది. పవన్ కళ్యాణ్ జెఎఫ్ సి రూ..75వేల కోట్లు ఇవ్వాలంది. ఏపికి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరింది. పార్లమెంటులో 15పార్టీలు నిలదీశాయి. కోల్ కత్తా ర్యాలీలో 22పార్టీలు డిమాండ్ చేశాయి. కానీ మన రాష్ట్రంలో వైసిపి, బిజెపికి బాధ్యత లేదు. రాబోయే ఎన్నికల్లో వైసిపి,బిజెపికి ప్రజల గుణపాఠం తప్పదు.













