కనకదుర్గ దేవాలయంలో పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనవడు దేవాన్ష్ … తాతకు తగ్గ వారసుడిగా తెలివిగా, ఒద్దికగా, హుందాగా, తెలుగుదనానికి ప్రతీకగా, నాజూగ్గా, చక్కగా , వడివడిగా .. అడుగులేస్తూ… పద్ధతులకు, మంచితనానికి, పసితనంలోనే పరిణతికి మారుపేరుగా … నిలుస్తున్నాడు , నిరూపిస్తున్నాడు , ఆకట్టుకుంటున్నాడు దేవాన్ష్ …కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రీ వికారి నామ నూతన తెలుగు సంవత్సరం సందర్భంగాా పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిలతో మనవడు దేవాన్ష్…ఉండవల్లిలోని ప్రజావేదికలో శ్రీ వికారి నామ సంవత్సర నూతన తెలుగు సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు… తాత చంద్రబాబునాయుడు,నాయనమ్మ భువనేశ్వరిలతో కలసి వచ్చిన మనవడు దేవాన్ష్..













