మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్ : చంద్రబాబు
జగన్ ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సమస్యగా మారారు – నర్సీపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్‌పై చంద్రబాబు ధ్వజమెత్తారు – వైసీపీకి ఓటేస్తే మీ మరణవాగ్మూలాన్ని మీరే రాసుకున్నట్లు – తండ్రిని అడ్డుపెట్టుకుని జగన్ లక్ష కోట్లు దోచుకున్నారు – జగన్ విషయంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ వాస్తవాలు చెప్పాలి – సొంత బాబాయ్‌ని హత్య చేస్తే గుండెపోటు అని చెప్పారు – జగన్ మైండ్‌గేమ్ ఆడుతున్నారు – జగన్మోహన్రెడ్డి ఓ అరాచకశక్తి.. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరగదు – జగన్ వస్తే పరిశ్రమలు, ఉద్యోగాలు రావు – జగన్ మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి ఉంది – ఢిల్లీలో జగన్ కాపలాదారుడు మోదీ ఉన్నారు – జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉంది.













