ఇస్రోకు చంద్రబాబు అభినందనలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీసీ 47 ప్రయోగం విజయవంతమైనందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇస్రోకు అభినందనలు తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఇస్రో అంతరిక్ష పరిశోధనలు భారతదేశానికి ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. పీఎస్ఎల్విసీ 47 విజయవంతం ఆయిన ఇస్రో చైర్మన్ శివన్ కు అభినందనలు తెలిపారు.







