మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం
మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం – గ్రామాల సమగ్ర అభివృద్ధి ఆధారంగా మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకింగ్స్ – కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకింగ్స్ – గ్రామాల్లో మౌలిక వసతులు, ఆర్థిక ప్రమాణాలు, పరిశుభ్రత ఆధారంగా ర్యాంకింగ్స్ – ఆరోగ్య ప్రమాణాలు, మహిళా సాధికారత తదితర అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ – ఇప్పటివరకు 83 గ్రామాలకు ర్యాంకింగ్స్ ఇచ్చిన మిషన్ అంత్యోదయ – ఉత్తమ 83 గ్రామ పంచాయతీల్లో ఏపీలోని 33 గ్రామాలకు అగ్ర స్థానం – ఉత్తమ 10 గ్రామ పంచాయతీల్లో 7 స్థానాలు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్…













