మద్దతు ఇక్వకపోయినా పర్యాలేదు.. కానీ ఇలాంటి
నీటి పంపకాల విషయంలో రాజీపడేది లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పచ్చ పత్రికలు రాతలు రోతలుగా రాస్తున్నాయి. కొన్ని పత్రికలు మాత్రం విషం చిమ్ముతున్నాయి. మద్దతు ఇవ్వకపోయినా పర్యాలేదు కానీ, ఇలాంటి తప్పుడు కథనాలు వద్దు. మన నీటిని సద్వినియోగం చేసుకోలేకపోవడానికి చంద్రబాబే కారణం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నీటి వాటా గురించి సీఎం జగన్ పోరాడారు. తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటోంది. నీటి పంపకాల వషయంలో రాజీపడేది లేదన్నారు.













