అఖిలపక్ష సమావేశం మన అభివృద్దికి సంఘీభావం: సీఎం చంద్రబాబు
పేదలకు చేసిన సంక్షేమానికి సంఘీభావం. 60ఏళ్ల నష్టం పూడ్చడానికి 15ఏళ్లు పడుతుంది. 5ఏళ్లలో ఇంత అభివృద్ధి, సంక్షేమం సాధించాం. హైదరాబాద్ లాంటి నగరం నిర్మించడానికి 20ఏళ్లు. రూ.5లక్షలు కావాలని విభజనకు ముందే డిమాండ్ చేశాం. అఖిలపక్ష సమావేశంలో అదే అందరూ గుర్తుచేశారు. ఇవ్వాల్సింది ఇవ్వకుండా బిజెపి మనపై దాడులు చేస్తోంది. వైసిపితో బిజెపి కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది. అటు కెసిఆర్, ఇటు జగన్ ఏపికి నష్టం చేస్తున్నారు. నరేంద్రమోది వాళ్లను ప్రోత్సహిస్తున్నారు.
మూడుపార్టీలు లాలూచిపడి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం.













