Alapati Suresh: ఏపీ ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా ఆలపాటి సురేశ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రెస్ అకాడమీ చైర్మన్ (Press Academy Chairman )గా సీనియర్ పాత్రికేయుడు ఆలపాటి (Alapati Suresh) సురేశ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు (Two years) ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.