దైవ దర్శనానికి ఆధార్ తప్పనిసరి
దైవ దర్శనానికి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్రకు వెళ్లే వారు తప్పనిసరిగా ఆధార్‌ను కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ఉత్తరాఖండ్‌లోని బదరీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయ సందర్శనకు వెళ్లే భక్తులు ఆధార్‌ను కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.













