ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాల వివరాలు
పాల్కురికి సోమనాథ ప్రాంగణం (ఎల్బి స్టేడియం) బమ్మెర పోతన వేదిక
డిసెంబర్ 15 – ప్రారంభ వేడుక సమయం సాయంత్రం 5 గంటలకు
సభాధ్యక్షత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
ముఖ్య అతిధి – ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు
సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక సమావేశం – సీతాకాంత్ మహాపాత్ర, ప్రతిభారాయ్‌కు సన్మానం
సా. 6.30కు డాక్టర్ రాజారెడ్డి, రాధారెడ్డి కూచిపూడి కళాకారుల మన తెలంగాణ సంగీత నృత్యరూపకం
రా. 7.00 నుంచి 7.30 వరకు పాట కచేరి (లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ)
రా. 7.30 నుంచి 9.00 వరకు జయ జయోస్తు తెలంగాణ (నృత్యరూపకం)
డిసెంబర్ 16
సా. 5 గంటలకు తెలంగాణలో తెలుగు భాష వికాసం సాహిత్యసభ
సా. 6.30కు సాంస్కృతిక సమావేశం
రా. 7.00 నుంచి 7.30 వరకు శతగళ సంకీర్తన (భక్తరామదాసు సంకీర్తనల ఆలాపన)
రా. 7.30 నుంచి 7.45 వరకు కళాకారుడు మైమ్ మధు ముకాభినయం
రా. 7.45 నుంచి 8.00 వరకు వింజమూరి రాగసుధ నృత్యం
రా. 8.00 నుంచి 8.15 వరకు షిర్నాకాంత్ బృంద కూచిపూడి నృత్యం
రా. 8.15 నుంచి 9.00 వరకు డాక్టర్ అలేఖ్య నృత్యం
డిసెంబర్ 16:
ఉదయం 10:00 గం. తెలంగాణ పద్య కవితా సౌరభం (సదస్సు)
మధ్యాహ్నం : 3:00, తెలంగాణ వచన కవితా వికాసం ( సదస్సు)
డిసెంబర్ 17 :
ఉదయం 10:00 గం. కథా సదస్సు
మధ్యాహ్నం : 3:00 గం. తెలంగాణ నవలా సాహిత్యం
సా. 5:00 : మౌఖిక వాజ్మయం భాష సాహిత్యసభ
సాయంత్రం : 6:00గం. కథా, నవలా, రచయితల గోష్ఠి
సా.6:30 : సాంస్కృతిక సమావేశం
డిసెంబర్ 18 :
ఉదయం 10:00గం తెలంగాణ విమర్శ -పరిశోధన
మధ్యాహ్నం :3:00గ. -శతక, సంకీర్తనా, గేయ సాహిత్యం
సాయంత్రం : 6:00 గం. కవి సమ్మేళనం
డిసెంబర్ 19:
ఉదయం 10:00గం – తెలంగాణలో తెలుగు భాష సదస్సు
గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహశర్మ ప్రాంగణం ( రవీంద్ర భారతి సమావేశ మందిరం) డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదిక
ఉదయం 10:00గం. అష్టావధానం
మధ్యాహ్నం : 12:30 గం. హాస్యావధానం
మధ్యాహ్నం : 3.:00గం. పద్యకవి సమ్మేళనం
సాయంత్రం 5:00: ముగింపు వేడుక
ముఖ్య అతిథి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు
బిరుదురాజు రామరాజు ప్రాంగణం ( తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియం) సామల సదాశివ వేదిక
డిసెంబర్ 17
ఉదయం 10 :00గం.జంట కవుల అష్టావధానం
మధ్యాహ్నం 12:30 గం. అక్షర గణితావధానం
మధ్యాహ్నం 3:00గం. అష్టావధానం
సాయంత్రం : 5:30 నేత్రావధానం
సాయంత్రం -:00గం. శ్రీప్రతాపరుద్ర విజయం (రూపకం)
డిసెంబర్ 18:
ఉదయం 10:00గం. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు
మధ్యాహ్నం : 3:00గం. న్యాయ వ్యవహారాలు, ప్రభుత్వ పాలనలో తెలుగు
డిసెంబర్ 19:
ఉదయం 10:00గం. తెలంగాణ చరిత్ర (సదస్సు)
అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం ( ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్‌గార్డెన్ ) వానమామలై వేదిక
డిసెంబర్ 16 : ఉదయం 10:00గం. నుంచి డిసెంబరు 19వ సాయంత్రం 4:00గం. వరకు బృహత్ కవి సమ్మేళనం (ఏడు వందలమంది కవులతో కవి సమ్మేళనం)
డాక్టర్ యశోధారెడ్డి ప్రాంగణం (రవీంద్రభారతి)
బండారు అచ్చమాంబ వేదిక
డిసెంబర్ 16: ఉదయం 10:00గం. బాల సాహిత్య సదస్సు
మధ్యాహ్నం 4:00గం. హరికథ ( లోహిత)
మధ్యాహ్నం 4:30గం.నృత్య (వైష్టవి)
మధ్యాహ్నం 4:45గం. సంగీతం (రమాశర్వాణి)
డిసెంబర్ 17: ఉదయం 10:00గం. బాలకవి సమ్మేళనం
మధ్యాహ్నం 3:00గం. కవయిత్రుల సమ్మేళనం
డిసెంబర్ 19 : ఉదయం 10:00గం. ప్రవాస తెలుగువారి సాంస్కృతిక విద్యా విషయాలు (విదేశీ తెలుగువారితో గోష్ఠి)
మధ్యాహ్నం 2:00గం. ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు (రాష్ట్రేతర తెలుగువారితో గోష్ఠి)
మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం ( తెలంగాణ సారస్వత పరిషత్తు సభా భవనం) శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదిక
డిసెంబర్ 16 నుంచి 19 వరకు ప్రతిరోజు ఉదయం 10:00గం. నుంచి రాత్రి 7:00 గం. వరకు శతావధానం
పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ (రవీంద్రభారతి)
ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ (రవీంద్రభారతి)
డిసెంబర్ 16 నుంచి 19 వరకు కార్టూన్ ప్రదర్శన
రవీంద్రభారతి ప్రాంగణం
డిసెంబరు 16 నుంచి 19 వరకూ ఛాయచిత్ర ప్రదర్శన
చిత్రమయి ఆర్ట్‌గ్యాలరీ, మాదాపూర్
డిసెంబర్ 16 నుంచి 19 వరకు ఛాయాచిత్ర ప్రదర్శన













