ఉండవల్లి కన్ స్ట్రక్షన్స్ నుంచి వస్తున్న శ్రీవల్లి ప్రవాస్ ప్రాజెక్ట్
రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యాధునికమైన సదుపాయాలతో, నాణ్యతతో శ్రీవల్లి ప్రవాస్ పేరుతో సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై కాజా టోల్‌ప్లాజా వద్ద ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. యూరోపియన్ ఆర్కిటెక్చర్‌తో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు క్లాసిక్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. 9 ఎకరాల్లో, 668 యూనిట్లతో, 2,3,4 బెడ్రూమ్లు, ప్రత్యేకమైన డ్యూప్లెక్స్ బెడ్రూమ్లను నిర్మిస్తున్నారు. మీ కలల సౌధానికి చిరునామాగా దీనిని రూపొందించడంతో పాటు ఎన్నో సౌకర్యాలను ఇందులో కల్పించారు.
ప్రత్యేకతలు
50 శాతం ఓపెన్ స్పేస్
గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్
100 శాతం వాస్తు
వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్
ఇంటర్‌కమ్ సౌకర్యం
ప్రతి బ్లాక్‌లోనూ రెస్ట్రూమ్
క్లబ్‌హౌజ్
స్విమ్మింగ్‌పూల్
కిడ్స్ పూల్
మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్
మినిథియేటర్
యాంఫిధియేటర్
కెఫ్తీరియా
జిమ్నాజియం
ఏరోబిక్స్
మెడిటేషన్ హాల్, జాగింగ్ ట్రాక్, యోగా రూమ్, హెల్త్‌స్పా, చిల్జ్రన్స్ ప్లే ఏరియా, ఔట్‌డోర్ క్రికెట్ కోర్ట్, బాస్కెట్‌బాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, షటిల్ కోర్ట్, ఎల్డర్స్ పార్క్, స్క్వాష్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్.













