TANTEX Presents Manisharma Live in Concert on May 15

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) ఈ వసంతంలో షడ్రుచులతోనే కాకుండా సప్తస్వరాలతో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుపు కోవడానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ గారు మనందరికీ వీనుల విందుగా పసందైన పాటలతో అత్యుత్తమ గాయని గాయకులు రాహుల్ సిప్లిగంజ్, రేవంత్, ఉమ నేహా మరియు సూర్య పవన్ తో మన ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి డల్లాస్ తెలుగు ప్రజలందరూ తమ కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆహ్వానిస్తున్నాము.
తేదీ- Sunday, 15th May 2022
సమయం- 4-10 PM
స్థలం- Plano Event Center, 2000 E Spring Creek PWKY, Plano, TX 75074