జూన్ 19న ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 179వ సాహిత్య సదస్సు

జూన్ 19న మన 179వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా డా. పాతూరి అన్నపూర్ణ గారు విచ్చేసి “సాహిత్యం-సామాజిక స్పృహ” అనే అంశం పై ప్రసంగిస్తారు. అందరూ తప్పక జూమ్ లో పాల్గొనండి.
Zoom Link : https://bit.ly/3svKJbo