సెప్టెంబర్ 10 వ తేదిన తానా తెలుగు సాంస్కృతిక సిరులు

తానా ప్రతీ నెల రెండవ శనివారం నిర్వహించే “తెలుగు సాంస్కృతిక సిరులు “పరంపర లో భాగం గా సెప్టెంబర్ నెల 10 వ తేది నాడు IST 7.30.PM /EST 10.00 AM కి తెలంగాణా జాన పద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వారి ఒగ్గు కథ (ఎల్లమ్మ చరిత్ర) కథా గానం ఏర్పాటు చేయడమైంది.
కళాకారులు :
ప్రధాన కథకుడు : తీగల రాజేశం గౌడ్
స్త్రీ పాత్ర ధారుడు : గుంట మల్లేశం
వంత పాట 1 : గాజర్ల శ్రీనివాస్
వంత పాట 2 : గాజర్ల వేణు
108 దీపాల విన్యాసం : శ్రీనివాస్ గౌడ్
ఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం
Topic: Samskruthika Sirilu
Time: Sep 10, 2022 07:30 PM Mumbai, Kolkata, New Delhi
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/5968733424…
Meeting ID: 596 873 3424
Passcode: 12345
One tap mobile
+12532158782,,5968733424#,,,,*12345# US (Tacoma)
+13017158592,,5968733424#,,,,*12345# US (Washington DC)
Dial by your location
+1 253 215 8782 US (Tacoma)
+1 301 715 8592 US (Washington DC)
+1 309 205 3325 US
+1 312 626 6799 US (Chicago)
+1 346 248 7799 US (Houston)
+1 386 347 5053 US
+1 564 217 2000 US
+1 646 558 8656 US (New York)
+1 646 931 3860 US
+1 669 444 9171 US
+1 669 900 9128 US (San Jose)
+1 719 359 4580 US
Meeting ID: 596 873 3424
Passcode: 12345
Find your local number: https://us02web.zoom.us/u/k0ur8xUQL