టిఎజిసి ఆధ్వర్యంలో చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆధ్వర్యంలో చెస్ ఛాంపియన్‌షిప్ 2022 పోటీలను ఫిబ్రవరి 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమ అవధూత తెలిపారు. చెస్‌క్లబ్‌తో కలిసి ఈ పోటీలను ఏర్పాటు చేశామని ఇందులో పాల్గొనాలనుకునేవారు తమ పేర్లను రిజిష్టర్ చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు ఫ్లయర్‌ను చూడవచ్చని చెప్పారు.