TAGB Summer Camp and Sports Competition

Hurry! Register for Summer Camp!
మన అందరం ఎంతగానో ఎదురుచూస్తున్న వేసవి శిబిరం రిజిస్ట్రేషన్ మొదలైంది. మీ బంధు మిత్రులతో కలిసి ఈ వేసవి శిబిరాన్ని మీరంతా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. మీ అందరి కోసం, TAGB కార్యనిర్వాహక బృందం మన వేసవి శిబిరాన్ని అనేక ఆట పాటలతో, సంగీత నృత్య కార్యక్రమాలతో రూపొందిస్తుంది.
ప్రతి ఏటా మన తెలుగు సంస్థ నిర్వహించే బాడ్మింటన్, క్రికెట్, టెన్నిస్ ఆటల పోటీల వివరాలు త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి.
Summer Camp Date: August 27 8AM-28 4:00PM,
Venue: Camp Winaukee, 432 Winaukee Road, Moultonboro, NH 03254
Registration Start Date: Jun 05th, 2022
Registration End Date: Jul 31st, 2022
The registration may be closed early if we reach the maximum capacity
ALL SALES ARE FINAL
Registration charges:
Adult (Age 12+): $85.00
Kids (Age 5-11): $70.00
Kids under 5 free