TTA సావనీర్ కోసం మీ రచనలకు ఆహ్వానం

TTA సావనీర్ కోసం మీ రచనలకు ఆహ్వానం. TTA సావనీర్ మన మహాసభల జ్ఞాపిక మాత్రమే కాదు, మన ఘన చరిత్రని గుర్తుచేస్తూ, భవిష్యత్తుకి బాటలు వేసే బ్లూ ప్రింట్. మీ భావాలు పంచుకునేందుకు, ఈ మహా ఘట్టం లో ఒక పేజీ గా నిలిచిపోయెందుకు చక్కని అవకాశం !! మీ కలం నించి జాలువారిన అంశాల కోసం వేచి చూస్తాము. వివరాలకి : https://ttaconvention.org/souvenir