LATA Weight Loss Seminar on Sept 12

అధిక బరువు తగ్గటానికి ఆరోగ్యమైన, శాస్త్రీయమైన పద్ధతులపై లాటా సదస్సు
అధిక బరువు బీపీ, షుగరు వంటి ఎన్నో సమస్యలకి కారణం అవ్వుతుంది. బరువు తగ్గటానికి చాలా మార్గాలు వున్నాయి. మరి అవి ఎందుకు పని చెయ్యటం లేదు? ఒక వేళా బరువు తగ్గినా మళ్ళీ వెంటనే ఎందుకు పెరిగిపోతున్నాము? శాశ్వత పరిష్కారం ఏమిటి? డైట్ అంటే ఆకులు అలములు తినటమా?
ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు
Dr. Anitha Reddy, Dr. Sirisha Potluri LATA Facebook Live సదస్సులో వివరంగా చెప్తారు.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే లైవ్ షో లో అడగవచ్చు.
Dr. Koushik Reddy:
1995 – Not a single state with obesity rate >20%
2020 – Not a single state with obesity rate <20%