23rd TANA Conference Harrisburg Kickoff & Fundraiser on Feb 18

తానా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అంజయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో, మహాసభల సమన్వయకర్త శ్రీ రవి పొట్లూరి గారి నేతృత్వంలో జులై 7,8,9 తేదిలలో జరగబోయే ప్రతిష్టాత్మక తానా ఫిలడెల్ఫియా 23వ మహాసభల కిక్-ఆఫ్ వేడుకకు మీకు ఆహ్వానం పలుకుతున్నారు.
Date: Saturday, February 18th, 2023
Event time: 11:00 AM – 4:00 PM EST
Venue: Silver Spring Community Banquet Center
6471 Carlisle Pike,
Mechanicsburg, PA 17050
Map location: https://maps.app.goo.gl/i2Psf8caKsaZMPLQ7?g_st=ic
ఉదార స్వభావం కలవారు అందరు కొంచెం సమయం కేటాయించుకుని, ఈ ఫండ్ రైసింగ్ వేడుకకు హాజరై, “మేము సైతం ఈ మహత్కార్యానికి” అంటూ మీ వంతు చేయూతనిచ్చి గొప్ప ఔనిత్యని చాటుకుంటారు అని ఆశిస్తూ…
– మీ 23వ తానా మహాసభల సమన్వయ కమిటీ