ప్రవాస భారతీయుల కోసం యప్ టివి మినిథియేటర్
ప్రవాస భారతీయుల కోసం విడుదలైన కొత్త సినిమాలు వీక్షించేందుకు వీలుగాప్రవేశపెట్టింది. యప్‌టివి మినీథియేటర్‌లో కొత్త చిత్రాలను మొదటిరోజు లేదా వారంతంలో అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్, యాపిల్, రోకు, ఎల్జి, సోని టివిలకు చెందిన పరికరాలను ఎప్టివి వేదికద్వారా ఈ చిత్రాలు అందుబాటులో ఉంటాయని వ్యవస్థాపక సిఇఒ ఉదయ్‌రెడ్డి వివరించారు. యప్‌టివి మినీథియేటర్‌లో ప్రదర్శించిన సినిమాల పూర్తి పైరసీ నియంత్రణతో ఉంటాయని కస్టమర్లు చలనచిత్రాన్ని చూసేందుకు ముందుగా పైరసీ ఒప్పందం పరిస్థితులు అంగీకరించాల్సి ఉంటుందన్నారు. ఆరుగంటల వీక్షణ విండోతో పేపర్వ్యూ ఆధారంగా అందుబాటులో ఉంటాయన్నారు.













