కెనడాలో వైఎస్ఆర్ కు ఘన నివాళి
YSRCP NRI CANADA ఆధ్వర్యములో టొరంటో నగరం లో వైస్ రాజా శేఖర్ రెడ్డి గారి పదొవ వర్ధంతిని ఘనంగా జరుపు కున్నారు , ఇందులో వైస్సార్సీపీ NRI కెనడా మెంబెర్స్ మరియు వైస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. YSRCP NRI కెనడా కన్వెనర్లు భూషణ్ వెంకటాపురం, కో కన్వీనర్ వేణు చుక్కలూరి మరియు ఆర్గనైజింగ్ కమిటీ మెంబెర్స్ ఐన రామ, పురుషోత్తం,సుబ్బా రావు చంద్ర చల్లా, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, వేణు, వీరా రెడ్డి అలాగే అడ్వైసర్ కమిటీ మెంబర్లు కృష్ణ రెడ్డ పసల, కృష్ణ అల్లంపాటి, విజయభాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.
ఈ కారిక్రమానికి పెద్ద సంఖ్యలో వైస్సార్ అభిమానులు , మిస్సిసౌగా , brompton,సద్బురీ వంటి నగరాలనుంచి వచ్చి YSR జనరంజక పాలనా మరియు YSR ఆంధ్ర ప్రదేశ్ లోని పేద ప్రజలకు అంధ చేసిన ఫీజు రేయింబర్సుమెంట్, రైతులకు ఉచిత కర్రెంట్ వంటి కార్యక్రమాలను నెమరువేసు కున్నారు. చివరిగా YSR తనయుడైన జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ జనరంజక పాలనా సాగించాలని కోరుకుంటా జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు.













