డబ్ల్యూహెచ్ఓ ఫేస్బుక్ మెసెంజర్
కరోనా వైరస్‌పై విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు అందించే ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్షన్ (డబ్ల్యూహెచ్ఓ) ఫేస్బుక్ మెసెంజర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మెసెంజర్ లోని హెల్త్ అలర్ట్ లింక్ ద్వారా యూజర్లు కరోనాపై సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వాట్సాప్ లింక్‌తో ఇప్పటికే 12 మిలియన్ల మంది ఈ మెసెంజర్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. కరోనాపై డబ్ల్యూహెచ్ఓతో కలిసి పనిచేస్తామని ఫేస్బుక్ గతంలో పేర్కొంది. అందులో భాగంగా స్ప్రిపింక్లర్ అనే కంపెనీ జతకట్టి డబ్ల్యూహెచ్ఓ ఈ మెసెంజర్‌ను అభివృద్ధి చేసింది.













