ఆకాశవాణిలో ‘తెలుగు టైమ్స్’ ఎడిటర్ సివి సుబ్బారావు ఇంటర్వ్యూ
అమెరికాలో పెరిగిపోతున్న కోవిడ్ 19 మృతుల నేపథ్యంలో అమెరికాలో తెలుగు టైమ్స్ పత్రికకు ఎడిటర్‌గా ఉన్న చెన్నూరి వెంకట సుబ్బారావును ఆకాశవాణి ఇంటర్వ్యూ చేసింది. ఈరోజు ఆ ఇంటర్వ్యూ ప్రసారమైంది. కోవిడ్ 19 సంక్షోభ సమయం- అమెరికాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగువారి పరిస్థితి ఏమిటి, సంక్షోభానికి అక్కడి రాష్ట్రాలు ఏ విధమైన చర్యలు తీసుకున్నాయి. తెలుగు సంఘాలు కోవిడ్19 సమయంలో చేస్తున్న సహాయ చర్యలు, ఇతర విషయాలపై చెన్నూరి వెంకట సుబ్బారావు చెప్పిన విషయాలను ఈ ఆడియోద్వారా మీరు కూడా వినవచ్చు.













