TANA: 24 వ తానా మహా సభల్లో తెలుగు టైమ్స్..
డెట్రాయిట్ లో 3-5 జూలై 2025 జరుగుతున్న 24 వ తానా (TANA) మహా సభలలో తెలుగు టైమ్స్ మీడియా పార్టనర్ గా ఒక ప్రత్యేక సంచిక రెడీ చేసి కాపీలు కాన్ఫరెన్స్ లో వచ్చిన అతిథులకు ఇస్తోంది.
తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బా రావు చెన్నూరి నిన్ననే డెట్రాయిట్ చేరి ఒక పక్క కాన్ఫరెన్స్ కవరేజ్ చూసుకుంటూ రెండవ పక్క తెలుగు టైమ్స్ – తానా కాన్ఫరెన్స్ సంచిక కాపీలు ఒక వాలంటీర్ ఎగ్జిక్యూటివ్ తో అందరికీ చేరేలా ఏర్పాటు చేసారు.







