KCTCA – Telangana Formation Day with Live music by Folk Singers
KCTCA అధ్వర్యం లో తెలంగాణ అవతరణ దినోత్సవ సంధర్భం గా మీ అందరి కోసం *జానపద గాయకులు రేల రే రేల రవి, శివ నాగులు మరియు జొర్దార్ సుజాత లు* లైవ్ ఫోక్ మ్యూజిక్ పార్టి తో మిమ్మలందరని రంజింప చేయటానికి జానపద పాటలతో మీ ముందుకు వస్తున్నారు. మీరందరు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఈ సంబరాలలొ పాలుపంచుకొవాలని ఆశిస్తున్నాము.
జానపదం అంటే జన పదం. పల్లె పాటలు, మన సాంస్క్రుతి మరియు మన జీవనవిధానాన్ని ప్రతిబింభించే ఈ పాటలు మీ మనసుకు ఎంతో ఉల్లాసాన్ని తప్పకుండ కలగచేస్తాయి.
Come join us virtually (via zoom) to commemorate Telangana Formation Day with Live music by folk artists Rela Re Rela winner Ravi Chakati, Shiva Nagulu (movie/folk singer), and MC Jordar Sujatha.
కార్యక్రమము వివరాలు: జూన్ 5 వ తారీఖు సాయంత్రం 8 గంటలకు CST
కార్యక్రమము జరుగు ప్రదేశము: https://bit.ly/3dBNa5w (Via Zoom)
FaceBook Link: https://www.facebook.com/events/845082146015722
Zoom Link: https://zoom.us/j/98715732454?pwd=cmtKd1hMWWZNaUs3cGUzOTNMYVhWQT09













