మలేషియా లో వినూత్నంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఈ సంవత్సరం కోవిడ్-19 ప్రభావం వల్లన మలేషియా లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో వినూత్నంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు – ఇంటరాక్టివ్ వర్చ్యువల్ ఈవెంట్ ద్వారా ఆన్లైన్ లో సాదాసీదాగా జరిగాయి. ఎప్పటి లగే ఈ కార్యక్రమం మొట్ట మొదట తెలంగాణ రాష్ట్ర గీతం తో మొదలయింది, అనంతరం తెలంగాణ అమర వీరులకు సభా ముఖముగా నివాళులర్పించారు. ఈ సందర్భముగా లైవ్ లో నే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం జరిగింది అలాగే లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోమ్ వారికి కావలసిన సరుకులను అందిచడం జరిగింది.
ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్ , జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేసరర్ మారుతీ జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ,కృష్ణ వర్మ, కిరణ్ గాజంగి, హరి ప్రసాద్, వివేక్, రాములు, సుందర్,













