అంబులెన్స్ లు ఇచ్చిన టిటిఎ

తెలంగాణలో కోవిడ్ బాధితుల కోసం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) అంబులెన్స్ లను ఏర్పాటు చేసినట్లు టిటిఎ అధ్యక్షుడు మోహన్ పాటలోళ్ల, ప్రెసిడెంట్ ఎలక్ట్ వంశీ రెడ్డి, ప్రసాద్‍కూనరపు, నిశాంత్ సిరికొండ తెలిపారు.