TANA: నరేన్ కొడాలి నాయకత్వంలో తానా కొత్త టీమ్ బాధ్యతల స్వీకరణ
డిట్రాయిట్‌లో తానా (TANA) 24వ మహాసభల చివరిరోజున తానా కొత్త ప్రెసిడెంట్ గా నరేన్ కొడాలి (Naren Kodali) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఎగ్జిక్యూటివ్ టీమ్, కొత్తగా ఎన్నికైన బోర్డ్ సభ్యులు, ఫౌండేషన్ టీమ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
శ్రీనివాస్ లావు (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), సునీల్ పంత్రా (సెక్రటరీ), వెంకట(రాజా) కసుకుర్తి (ట్రజరర్), లోకేష్ కొణిదెల (జాయింట్ సెక్రటరీ), రాజేష్ యార్లగడ్డ (జాయింట్ ట్రజరర్), కృష్ణ ప్రసాద్ సోంపల్లి (ఇంటర్నేషనల్ కోర్డినేటర్), మాధురి ఏలూరి (హెల్త్ సర్వీస్ కో ఆర్డినేటర్), నాగ మల్లేశ్వరరావు పంచుమర్తి (స్పెషల్ ప్రాజెక్ట్స్ కో ఆర్డినేటర్), పరమేష్ దేవినేని (మీడియా కోఆర్డినేటర్), సాయి బొల్లినేని (కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్), సోహ్ని అయినాల (ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్), సాయిసుధ పాలడుగు (కల్చరల్ సర్వీసెస్ కో ఆర్డినేటర్), సునీల్ కాంత్ దేవరపల్లి (సోషల్ వెల్ఫేర్ కో ఆర్డినేటర్), శివలింగ ప్రసాద్ చావా (స్పోర్ట్స్ కో ఆర్డినేటర్), వెంకట్ అడుసుమిల్లి (ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్), వెంకట్ సింగు (బెనిఫిట్స్ కో ఆర్డినేటర్) గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఫౌండేషన్ ట్రస్టీలుగా శ్రీకాంత్ దొడ్డపనేని, కిరణ్ దుగ్గిరాల, త్రిలోక్ కంతేటి, సతీష్ కొమ్మన, దేవేంద్ర రావు లావు, ఠాగూర్ మల్లినేని, సతీష్ మేకా, శ్రీనివాస్ ఓరుగంటి, మధుకర బి. యార్లగడ్డ, ఫౌండేషన్ డోనర్ ట్రస్టీలుగా శ్రీనివాస్ చంద్ గొర్రెపాటి, ప్రసాద నల్లూరి, బోర్డ్ డైరెక్టర్లుగా వెంకట్ కోగంటి, భరత్ మద్దినేని, జనార్ధన్ నిమ్మలపూడి, అనిల్ చౌదరి ఉప్పలపాటి, నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి బాధ్యతలు చేపట్టారు.
తానా ప్రాంతీయ ప్రతినిధులుగా
న్యూ ఇంగ్లాండ్ – మౌనిక మణికొండ
న్యూయార్క్ – శ్రీనివాస్ భర్తవరపు
న్యూజెర్సీ – సుధీర్ చంద్ నారెపాలెపు
మిడ్ అట్లాంటిక్ – ఫణి కుమార్ కంతేటి
క్యాపిటల్ ఏరియా – సుధీర్ నాయుడు కొమ్మి
అప్పలాచియన్ – రవి చంద్ర వడ్లమూడి
సౌత్ ఈస్ట్ – శేఖర్ కొల్లు
నార్త్ – రాంప్రసాద్ చిలుకూరి
ఒహియో వ్యాలీ – ప్రదీప్ కుమార్ చందనం
సౌత్ సెంట్రల్ – రవి కుమార్ పోట్ల
డిఎఫ్డబ్ల్యు – సతీష్ బాబు కోటపాటి
సౌత్ వెస్ట్ – మనోజ్ కుమార్ పాలడుగు
నార్త్ సెంట్రల్ – రామకృష్ణ వంకిన
సదరన్ కాలిఫోర్నియా – హేమకుమార్ గొట్టి
నార్తర్న్ కాలిఫోర్నియా – సుధీర్ ఉన్నం
నార్త్ వెస్ట్ – సుంకరి శ్రీరామ్ కూడా బాధ్యతలు చేపట్టారు.







