తానా – “తెలుగు వైభవం గీతాలు” – సాహిత్యం శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

2013 (మే 24–26) లో డాలస్, టెక్సాస్, అమెరికాలో నిర్వహించిన 19 వ తానా మహా సభల (తానా అధ్యక్షులు: డా. ప్రసాద్ తోటకూర; మహాసభల సమన్వయకర్త: శ్రీ మురళి వెన్నం) కోసమై సుప్రసిద్ధ సినీ గీత రచయిత, తెలుగువేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు సాహిత్యం అందించగా, ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ నేమాని పార్థసారథి (పార్థు) గారు సంగీతం సమకూర్చగా, గాన గంధర్వుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారితో సహా ఎంతోమంది మధుర గాయనీ గాయకుల స్వరాలనుండి వెలువడిన 15 తెలుగు వైభవం గీతాలను ప్రతి తెలుగు భాషాభిమాని తప్పనిసరిగా వినవలసిన పాటలు.
ఈ క్రింది లంకెను మీటి “తెలుగు వైభవం గీతాలను” విని ఆనందించండి.
https://www.youtube.com/playlist?list=PLJe-EuSgOMNJJRwnaqOcLmiui9cQjxN7W