TANA: నవంబరు 15న తానా ఒహాయో వ్యాలీ పికిల్‌బాల్ టోర్నమెంట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఒహాయో వ్యాలీ విభాగం ఆధ్వర్యంలో నవంబర్ 15న పికిల్‌బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లూయిస్ సెంటర్లోని న్యూజెన్ పికిల్‌బాల్ ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. మిక్స్డ్, మెన్స్, ఉమెన్స్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ప్రతి మెంబర్‌కు సభ్యత్వ రుసుము 25 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని తానా (TANA) తెలిపింది.
ఈ టోర్నమెంట్ ఏర్పాట్లను తానా (TANA) ప్రెసిడెంట్ డా. నరేన్ కోడాలి, ఈవీపీ శ్రీనివాస్ లావు పర్యవేక్షిస్తున్నారు. ఈ టోర్నీ కార్యనిర్వాహక బృందంలో ఒహాయో వ్యాలీ కోఆర్డినేటర్ ప్రదీప్ చందనమ్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావా, తానా టీమ్ స్క్వేర్ చైర్పర్సన్ కిరణ్ కోతాపల్లి కీలకపాత్ర పోషిస్తున్నారు. టోర్నీలో పాల్గొనాలనుకునే క్రీడాభిమానులు వీలైనంత త్వరగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ https://tinyurl.com/







