తానా బ్యాక్‌ప్యాక్

అమెరికా కమ్యూనిటీకి సహాయపడే కార్యక్రమాల్లో భాగంగా తానా నిర్వహిస్తున్న బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నారు. న్యూయార్క్‌లో సెప్టెంబర్ 17వ తేదీన, అట్లాంటాలో సెప్టెంబర్ 29న ఏర్పాటు చేశారు.