Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Usacitiesnews » Bayarea » Tana 5k run in bay area 21114

బే ఏరియాలో తానా 5కె రన్ సక్సెస్

  • Published By: techteam
  • November 3, 2019 / 07:42 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Tana 5k Run In Bay Area 21114

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బే ఏరియాలో నిర్వహించిన తానా మనవూరి కోసం 5కె రన్‌ విజయవంతమైంది. మౌంటెన్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని తానా నాయకులు పేర్కొన్నారు.

Telugu Times Custom Ads

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా), పాఠశాల, విరిజల్లు ఆశాజ్యోతి తదితర సంస్థలకు చెందినవారు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. బావార్చి, స్వాగత్‌, ఎస్‌ఆర్‌ఎస్‌ కన్సల్టింగ్‌ ఇంక్‌, జస్పర్‌ టెక్నాలజీస్‌,  రైట్‌ ప్రోస్‌ వంటి సంస్థలు ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించాయి. వంశీ పాలడుగు, చంద్ర గుంటుపల్లి, నవీన్‌ కొడాలి, మౌంటెన్‌ హౌస్‌ టీమ్‌ ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.

తానా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ రజనీకాంత్‌ కాకర్ల, జాయింట్‌ ట్రెజరర్‌ వెంకట్‌ కోగంటి, ఫౌండేషన్‌ ట్రస్టీ భక్తబల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాటా నాయకులు ప్రసాద్‌ మంగిన, యశ్వంత్‌ కుదరవల్లితోపాటు రామ్‌తోట, శ్రీకాంత్‌ దొడ్డపనేని, జెపి, శ్రీని వల్లూరిపల్లి, భరత్‌ ముప్పాల, శ్రీకాంత్‌ వై, లక్ష్మీపతి, వెంకట్‌ పిన్నపు, వీరపనేని శ్రీనివాస్‌, శ్రీకర్‌, సుబ్బ యంత్ర, సూర్య, అనుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పాన్సర్లకు, పలువురికి తానా నాయకులు  బహుమతులను, ప్రశంసాపత్రాలను అందించారు. బావార్చి సంస్థ అందరికీ ఆహారాన్ని స్పాన్సర్‌ చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, నిరంజన్‌ శృంగవరపు అభినందలు తెలిపారు.

Click here for Event Gallery

 

Tags
  • 5K Run
  • Bay area
  • Rythu Kosam
  • TANA

Related News

  • Distribution Of Nats Ganesh Maha Prasadam In Philadelphia

    NATS: నాట్స్ గణేశ్ మహా ప్రసాదం పంపిణీ

  • Siliconandhra Creates Another Sensation New Executive Committee With Women

    SiliconAndhra: సిలికానాంధ్ర మరో సంచలనం… మహిళలతో నూతన కార్యవర్గం

  • Dasharathi Centenary Celebrations By Ata

    ATA: ఆటా ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవాలు

  • Dallas Dasara Alai Balai Celebrations

    Dallas Dasara: డల్లాస్ దసరా అలయ్ బలయ్ వేడుకలకు ముహూర్తం ఫిక్స్

  • Gwtcs Tana Annual Picnic At Lake Fairfax Park

    Annual Picnic: జీడబ్ల్యూటీసీఎస్, తానా వార్షిక పిక్నిక్‌కు రెడీ

  • Potluri Ravi Helps Student K Eranna For Higher Education

    TANA: విద్యార్థి ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం…

Latest News
  • Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
  • Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
  • YS Jagan: జగన్‌పై ఎమ్మెల్యేల అసంతృప్తి..!?
  • Samantha: రిస్క్ తీసుకుంటేనే స‌క్సెస్ వ‌స్తుంది
  • Anupama Parameswaran: అనుప‌మ ఆశ‌లు ఫ‌లించేనా?
  • Jeethu Joseph: దృశ్యం 3 పై అంచ‌నాలు పెట్టుకోవ‌ద్దు
  • Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వ‌జ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళ‌యరాజా
  • Pawan Kalyan: ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
  • Ganta Srinivasa Rao: జగన్ పై గంటా శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు..
  • Hansika: బాంబే హైకోర్టులో హ‌న్సిక‌కు చుక్కెదురు
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer