TAGS సాంస్కృతిక వారోత్సవాలు Oct 30 Saturday 10AM to 11AM

అందరికీ దీపావళి శుభాకాంక్షలు!!!
ఈ దీపావళి సందర్భం గా తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందిన నాటక ప్రదర్శనలు మీ ముందుకు తీసుకు వస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము.
ఈ ప్రదర్శనలు మిమ్మల్ని, మీ పిల్లలని అలరిస్తాయి అని ఆశిస్తున్నాము.
Happy Diwali to all
TAGS is bringing to you the most popular drama shows on this Diwali occasion.
Hope these shows will delight you and your children.
Date: 30 October, 2021 Saturday
Time: 10:00AM To 11:00AM (PST)
Venue: Zoom ( link will be sent to email.)
Details: http://sactelugu.org/events
Registration link: Events – TAGS (sactelugu.org)
Please register through the link, zoom link will be sent to email.