TAGKC PICNIC – Saturday, Aug 24th 2019
కార్తీకమాసం అనగానే వనభోజనాల హడావిడి మొదలౌతుంది. ఊరూవాడా సందడిగా ఉంటుంది. వనభోజనాల ప్రసక్తి అనేక ధార్మిక గ్రంధాల్లో ఉంది. ముఖ్యంగా ”కార్తీకపురాణం’
అలా పూర్వం మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నాం.నలుగురితో కలిసి ఆనందిస్తున్నాం
ఎక్కడ : శనివారం(Aug 24th, 2019)హెరిటేజ్ పార్క్ షెల్టర్ 7 లో
సమయం : : 2.30pm – 8.00pm
JOIN THE FUN FILLED EVENING !
Vana Bhojanam- or Picnic in the nature is a tradition of Telugu culture. It is a celebration of the nature we live on. Join us for a Vana Bhojanam/ special picnic on a beautiful sunny day with friends!
Special Activities ..
* Sizzling grilled food & variety of snacks
* Fun filled games and activities for adults & Kids
* Treats for children
* Quality time with friends & family !!













