Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Community » Usa Nri News » Tagb dasara deepavali dhamaka celebrations in ma

TAGB: అంగరంగ వైభవంగా టీఏజీబీ ‘దసరా-దీపావళి ధమాకా’

  • Published By: techteam
  • October 18, 2025 / 08:18 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Tagb Dasara Deepavali Dhamaka Celebrations In Ma

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (TAGB) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న లిటిల్ టన్ హైస్కూల్‌లో ‘దసరా-దీపావళి ధమాకా’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బోస్టన్ భారతీయ కౌన్సిల్ జనరల్ ఎస్.రఘురాంకు టీఏజీబీ (TAGB)ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. అనంతరం ఆయనతో ప్రశ్నోత్తర కార్యక్రమం కూడా నిర్వహించారు. తెలుగువారు అయిన ఎస్.రఘురాం గారిని సత్కరించడం తమకు ఎంతో గర్వంగా ఉందని టీఏజీబీ (TAGB)తెలిపింది.

Telugu Times Custom Ads

ప్రెసిడెంట్ ఎలెక్ట్ సుధా ముల్పూర్, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, కొశాధికారి జగదీష్ చిన్నం, కల్చరల్ సెక్రటరి సూర్యా తెలప్రోలుతో కూడిన కార్యనిర్వాహక వర్గం, ట్రస్టీస్ ఛైర్ శ్రీ రవి అంకినీడు చౌదరి సారధ్యంలోని ట్రస్టీస్ బృందం అద్భుతమైన సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని టీఏజీబీ (TAGB)అధ్యక్షులు శ్రీనివాస్ గొంది కొనియాడారు. మానవతా దృక్పథంతో సమాజంలో విశేష సేవలందిస్తున్న ప్రముఖులను ఈ వేదికపై సన్మానించుకోవడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆయన అన్నారు.

విదేశాల్లో సమస్యల్లో ఉన్న వారికి సహాయపడే ‘టీమ్ ఎయిడ్’ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ మోహన్ నన్నపనేని గారిని సత్కరించడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్న శ్రీనివాస్ గొంది.. ఆయన అసాధారణ మానవతా సేవకు టీఏజీబీ (TAGB) తరఫున అభినందనలు తెలియజేశారు. అలాగే సమాజ సేవ, విద్యార్థులను దత్తత తీసుకోవడం, యువతకు సహాయసహకారాలు అందించడం, బ్యాక్-టు-స్కూల్ డ్రైవ్‌లు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రీ రమేష్ బాపనపల్లి గారిని  కూడా  టీఏజీబీ (TAGB) సన్మానించింది.

ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విందు భోజనం అందరినీ విపరీతంగా ఆకర్షించింది. ఈ ధమాకాలో మొత్తం 460 మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.  పిల్లల పౌరాణిక పాత్రల వేషధారణ ఈ కార్యక్రమంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని టీఏజీబీ (TAGB) ప్రెసిడెంట్ శ్రీనివాస్ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటల ప్రదర్శనలతో అందరినీ ఉర్రూతలూగించాయన్నారు.

ప్రముఖ సింగర్స్ మనీష ఎర్రబత్తిన, అదితి భావరాజు, పృధ్వి చంద్రలు ‘డైనమైట్ మ్యూజికల్ ప్రోగ్రాం’తో ఈ వేడుకలు విచ్చేసిన అందరినీ అలరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంల్ టీఏజీబీ (TAGB) కార్యనిర్వాహక వర్గం, ట్రస్టీస్, వాలంటీర్ల సహకారం ఎంతో ఉందని శ్రీనివాస్ గొంది చెప్పారు.

ఈ వేడుకలు విజయవంతం చేయడంలో కృషి చేసిన టీఏజీబీ (TAGB) 2025-26 గవర్నింగ్ బోర్డ్ సభ్యులు ప్రెసిడెంట్ శ్రీనివాస్ గొంది, ,ప్రెసిడెంట్ ఎలెక్ట్ సుధ ముల్పూర్, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, ట్రెజరర్ జగదీష్ చిన్నం, కల్చరల్ సెక్రటరీ సూర్యా తెలప్రోలు, ఛైర్మన్ అంకినీడు చౌదరి రావి, వైస్-ఛైర్మన్ కాళీదాస్ సురపనేని, సభ్యులు శేషగిరి రెడ్డి, పద్మావతి భీమన, ఎక్స్-అఫిషియో దీప్తీ గోరా అందరికీ టీఏజీబీ (TAGB) ధన్యవాదాలు తెలియజేసింది.

 

Click here for Photogallery

 

 

Tags
  • Diwali
  • Dussehra
  • S. Raghuram
  • TAGB

Related News

  • Dr Nagendra Srinivas Kodali Successfully Climbed Mount Kilimanjaro In Africa

    TANA: తానా విశ్వగురుకులం సిద్ధాంతంతో కిలిమంజారో శిఖరం పైకి – తానా బోర్డు అఫ్ డైరెక్టర్ సాహస యాత్ర

  • Padmasree Dr Komaravolu Sivaprasad Concert In Dallas

    Dallas: డాలస్‌లో ‘శ్వాస స్వర సంధ్య’ తో ఈలపాట మాంత్రికుడు పద్మశ్రీ డా. కొమరవోలు శివప్రసాద్ మాయాజాలం

  • Potluri Ravi Donated Furniture To Kottagudem School

    TANA: పాఠశాలకు ఫర్నిచర్ అందించిన పొట్లూరి రవి

  • Bata Deepavali Sambaralu In Milpitas

    BATA: అహో అనిపించిన బాటా ‘‘దీపావళి’’ సంబరాలు

  • H 1b Visa Holders Disappear From Us Housing Market

    FHA Rules: హెచ్ 1 బీ వీసాదారులకు రుణాలు ఇవ్వబోమంటున్న అమెరికా హోసింగ్ మార్కెట్

  • Aia Dasara Deepavali Dhamaka In Bay Area

    Bay Area: బే ఏరియాలో ఘనంగా జరిగిన ఎఐఎ దసరా దీపావళి ధమాకా

Latest News
  • K-Ramp: ఈ దీపావళి కి ఫన్నీ ఎంటర్ టైన్ మెంట్ ‘కే – ర్యాంప్’
  • Samantha: పుష్ప సాంగ్ చేయ‌డానికి కార‌ణ‌మ‌దే!
  • Kishkindhapuri: ఓటీటీలోకి వ‌చ్చేసిన కిష్కింధ‌పురి
  • Varun Tej: జాన‌ర్ మారుస్తున్న వ‌రుణ్
  • Peddi: పెద్ది కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్న చ‌ర‌ణ్
  • Mega158: చిరూ మూవీలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్?
  • Australia: మంత్రి నారా లోకేశ్‌ ఆస్ట్రేలియా పర్యటన
  • Minister Nimmala: ఏడాది కాలంలోనే సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు : మంత్రి నిమ్మల
  • KL University: ప్రతి కాలేజీ, యూనివర్సిటీ లో ప్రయోగాలు జరగాలి: కేంద్ర మంత్రి భూపతిరాజు 
  • Employee Unions:దీపావళికి ప్రభుత్వం నుంచి శుభవార్త.. ఉద్యోగ సంఘాల నేతలు
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer