తెలుగు-కెనడా ఫౌండేషన్ అధ్యక్షురాలు గా స్వాతి తళ్లాం
తెలుగు-కెనడా ఫౌండేషన్ 2020-21 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. ఫౌండేషన్ అధ్యక్షురాలుగా స్వాతి తళ్లాం, కార్యదర్శిగా అపర్ణ నళ్లాం. కోశాధికారిగా అనిల్ కుమార్ లింగమనేని ఎన్నికయ్యారు. ఫౌండేషన్ బోర్డ్ చైర్మన్ గా యలమంచిలి కేశవరావు, ఫౌండేషన్ బోర్డ్ మెంబర్స్ గా డాక్టర్ సూరపనేని రామక•ష్ణ, డాక్టర్ కోకా రాయుడు, బోర్డ్ఆఫ్ ట్రస్ట్ చైర్మన్ గా హేమంత్ దొండోలు, ట్రస్టీలు గా సందీప్ రెడ్డి వాసుదేవుల, వెంకటా సత్తి, డెరైక్టర్స్ గా గీతార్థ వడ్లపట్ల, సంతోష్ కర్నాటి, భాస్కర్ కళ్ళూరి, యూత్ డైరెక్టర్స్ గా, పల్లవి పర్వతనేని, సంయుక్త కట్టా, సౌజన్య కొండమాడుగుల, విమెన్స్ ఫోరమ్ చైర్మన్ కెనడా గా రుక్మిణి మద్దులూరి ఎన్నికయ్యారు.
2020-21 ఏడాదికి ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని ఫౌండేషన్ కోశాధికారి అనిల్ లింగమనేని ఓ ప్రకటనలో తెలిపారు. కెనడా లోని తెలుగు వారికోసం ప్రత్యేకంగా తెలుగు కెనడా ఫౌండేషన్ సేవలందిస్తోంది.
The following people are newly elected body to hold office of Telugu Canada Foundation for the year of (2020 – 2021), These are elected unanimously for their respective roles.
SWATHI TALLAM (PRESIDENT)
APARNA NALLAM (SECRETARY)
ANIL LINGAMANENI (TREASURER)
DIRECTORS (2020-2021)
GEETHARTHA VADLAPATLA
SANTOSH KARNATI
BHASKAR KALLURI
BHASKAR VARMA MUDUNURU
YOUTH DIRECTORS (2020-2021)
PALLAVI PARVATHANENI
SAMYUKTHA KATTA
SOUJANYA KONDAMADUGULA
FOUNDATION BOARD (2020-2021)
KESHAV RAO YELAMANCHILI(CHAIRMAN)
Dr. RAMA KRISHNA SURAPANENI
Dr KOKA RAYUDU
BOARD OF TRUSTEES (2020-2021)
HEMANTH DONDOLU(CHAIRMAN)
SANDEEP REDDY VASUDEVULA
VENKATA SATHI
WOMEN’S FORUM CHAIRMAN CANADA(2020-2021)
RUKMINI MADDULURI
information on our website telugucanada.in and gotcf.ca. For any help those who affected covid-19 or those people who need help please contact our TCF President Swathi Tallam(647-869-0270),TCF Treasurer Anil Lingamaneni (647-709-9999)













