SiliconAndhra ManaBadi: సిలికానాంధ్ర మనబడి బాలమిత్ర
 
                                    ONLINE Story Telling Sessions for Kids
Starting from Jan 15, 2025
2 times a week – Wed & Sat at 5:30PM Pacific (7:30PM Central/8:30PM Eastern)
OPEN for ALL
తెలుగు బాలబాలికలందరినీ అలరించడానికి ఒక కొత్త మిత్రుడు వస్తున్నాడు. ఆటలు ఆడిస్తూ, పాటలు పాడిస్తూ, కథలు-కబుర్లు చెబుతూ, కొంటె ప్రశ్నలు అడుగుతూ, కొత్త విశేషాలు నేర్పిస్తూ, బొమ్మలతో తమాషాలు చేయిస్తూ జూం జూం మాయా అంటూ
ఇంద్రజాలంతో మాయలు చేస్తూ, Zoom ద్వారా మనలని అలరించడానికి వస్తున్న వందలాది పిల్లల పుస్తకాలు అందించిన బాల సాహిత్య రచయిత, వేలాది ప్రదర్శనలిచ్చిన మూకేంద్రజాల సృష్టికర్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
సిలికానాంధ్ర మనబడి ‘‘బాలమిత్ర’’ మాజిక్ చాప్లిన్ చొక్కాపు వేంకట రమణ మామయ్య!
జనవరి 15, 2025 నుండి ప్రారంభం
ప్రతి బుధవారం మరియు శనివారం సాయంత్రం 5:30 Pacific (7:30 Central/ 8:30 Eastern)
Zoom link to join: https://tinyurl.com/balamitra











