“పునః ప్రారంభించని రాష్ట్రాలు వెంటనే పునః ప్రారంభించాలి” ట్రంప్ ఆదేశం
అమెరికాలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో నిపుణులు రాష్ట్రాల పునఃప్రారంభంపై ఆంక్షలు పెట్టాలి అని సూచిస్తుంటే అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పునః ప్రారంభం చైయని రాష్ట్రాల గవర్నర్ లకి వెంటనే ఆయా రాష్ట్రాలు పునః ప్రారంభించాలి అని ఆదేశించారు అని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.

నార్త్ కరోలినా పర్యటన ముందు అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారి రాబర్ట్ ఓబ్రెయిన్ కి కరోనా వైరస్ సోకిన సందర్భంగా హౌస్ నుంచి మాట్లాడుతూ ప్రజలందరూ సామాజిక దూరాన్ని నిర్వహించడం, కఠినమైన పరిశుభ్రత పాటించడం, పెద్ద సమావేశాలు మరియు రద్దీగా ఉండే ఇండోర్ బార్లను నివారించడం మరియు మాస్కులు ధరించడం వంటి వాటిపై దృష్టి పెట్టాలి అని ఇచ్చిన సూచనలు మరియు క్రిందటి వారం కరోనా వైరస్ పై వైట్ హౌస్ నుంచి మాట్లాడుతూ “కరోనా వైరస్ నుంచి బహుశా అమెరికా, దురదృష్టవశాత్తు మెరుగుపడకముందే అధ్వాన్నంగా మారుతుంది. కాబట్టి ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి ” అని చేసిన వ్యాఖ్యలకు, పునఃప్రారంభాన పై చైసిన వ్యాఖ్యలకు సంబంధం లేకపోవటంతో ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది