TAGB: గ్రేటర్ బోస్టన్ తెలుగు సంఘం నూతన కార్యవర్గం
బోస్టన్: అమెరికాలోని ప్రతిష్టాత్మక తెలుగు సంఘాలలో ఒకటైన ‘గ్రేటర్ బోస్టన్ తెలుగు సంఘం’ (TAGB) 2025 సంవత్సరానికి గానూ నూతన కార్యనిర్వాహక కమిటీ (Executive Committee), నిర్వాహక ధర్మకర్తల మండలి ఎన్నికను అధికారికంగా ప్రకటించింది.
నూతన కార్యనిర్వాహక కమిటీ (2025):
సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్ గొంది బాధ్యతలు చేపట్టారు.
అధ్యక్షురాలు (ఎలక్ట్): సుధ ముల్పూర్
కార్యదర్శి: దీప్తి కొరిపల్లి
భండారి: జగదీష్ చిన్నం
సాంస్కృతిక కార్యదర్శి: సూర్య తేలప్రోలు
నిర్వాహక ధర్మకర్తల మండలి…
మండలి అధ్యక్షులు: అంకినీడు చౌదరి రావి
మండలి ఉపాధ్యక్షుడు: కాళిదాస్ సూరపనేని
మండలి సభ్యులు: పద్మావతి భీమన
మండలి సభ్యులు: శేషగిరి రెడ్డి
మండలి సభ్యులు: దీప్తి గోరా(పదవీపరంగా)






