NATS: 8వ తెలుగు సంబరాల్లో సీనియర్ నటి మీనాను సత్కరించిన నాట్స్
నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో సీనియర్ నటి మీనా (Meena)ను ఘనంగా సత్కరించారు. సుదీర్ఘమైన సినీ కెరీర్లో ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించిన మీనా గారెని నాట్స్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మీనా.. నాట్స్ 8వ తెలుగు సంబరాల్లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. యూఎస్ వచ్చినా కూడా హైదరాబాద్‌లోనే ఉన్నట్లుగా ఉందని చెప్పారు. తనను ఈ వేదికపై గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.







