నాట్స్ తోలు బొమ్మలాట
NATS Event: Tholu Bommalaata – On Mar 21st, 2021 (Sunday) @ 12:00PM EST.
మనం మరిచిపోయిన కళను మనకు గుర్తు చేసేందుకు..
మన సంప్రదాయ కళను మన కళ్లకు కట్టేందుకు..
అంతర్జాతీయ పప్పెట్రీ దినోత్సవం (మార్చ్ 21 ) సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ న్యూ జెర్సీ చాప్టర్ మీ ముందుకు తెస్తోంది.
ప్రముఖ సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి ప్రత్యేక అతిధి గా తోలు బొమ్మలాట ఆన్లైన్లోనే కనుల విందంట..!ఆదివారం మధ్యాహ్నం 12 గం: లకు(EST) ప్రదర్శించు వారు శ్రీ నటరాజ నిలయ చర్మ చిత్ర కళా ప్రదర్శన కమిటీ, కాకినాడ సహకారం విశాఖ శ్రీ మాతా మ్యూజిక్ కంపెనీ. పురాణ గాథలపై తోలుబొమ్మలాట.. మీ ఇంట్లోనే.. మీ కంప్యూటర్లో మన తెలుగు తోలు బొమ్మలాట చూడండి..
మన ఘన చరిత్రను గుర్తు తెచ్చుకోండి.
అందరూ మీ పిల్లా పాపలతో కలిసి వీక్షించండి. మృగ్యమవుతున్న మన కళల్ని మనమే కాపాడుకొందాం!
Join Live Webinar:
www.natsworld.org/youtubelive
www.natsworld.org/fblive
www.nristreams.tv/nats-live













