నాట్స్ చికాగో ఛాప్టర్ నూతన కార్యవర్గం
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) చికాగో ఫ్రెండ్స్ అండ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో సేవలను మరింత విస్తృతం చేస్తామని చికాగో ఛాప్టర్ లీడ్‌గా ఎంపికైన వీర తక్కెళ్లపాటి తెలిపారు. చికాగో ఛాప్టర్ నూతన టీమ్‌ను నాట్స్ ఛైర్మన్ – ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ – మదన్ పాములపాటి తెలియజేసి అభినందనలు తెలిపారు.
చికాగో ఛాప్టర్ టీం నూతన కార్యవర్గం
Mp>వీర తక్కెళ్లపాటి, హవలా మద్దెల, బిందు వీడులముడి, రోజా శీలంశెట్టి, చెన్నయ్య కంబాల, నరేంద్ర కడియాల, భారతి పుట్ట, రజియా వినయ్, అనూ ష కడుము, అంజయ్య వేలూరు, శ్రీనివాస్ ఎక్కుర్తి, గ్రహిత బొమ్మిరెడ్డి, నవీన్ జరుగుల, భారతి కేసనకుర్తి, ప్రియాంక పొన్నూరు, చంద్రిమ దాడి, సింధు కంటమనేని, మహేష్ కిలారు, ఈశ్వర్ వడ్లమన్నాటి, సిరి ప్రియా బచ్చు ఈ టీమ్‌లో ఉన్నారు.
బీఓడీ అండ్ ఈసీ కార్యవర్గంలో శ్రీనివాస్ పిడికిటి, రామకృష్ణ బలినేని, శ్రీహరీష్ జమ్ముల, ఎమాన్యుయేల్ నీల ఉన్నారు.













