మందలపు ఛారిటబుల్ ట్రస్ట్ – తానా ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానాబీ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్తంగా వైద్య శిబిరం నిర్విస్తున్నాయి. ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, తానా మాజీ బీఓడీ రవి మందలపు ఆధ్వర్యంలో డిసెంబరు 18న క్యాన్సర్ నిర్ధారణ శిబిరం జరుగుతోంది. దీనిలో క్యాన్సర్ నిర్ధారణతో పాటు డయాబెటీస్, బీపీ ఉచిత మెడికల్ క్యాంప్ ద్వారా అవసరమైన వారికి చికిత్సను అందించనున్నారు. అలాగే ఉచిత మెగా కంటి శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.