ఒబామా కూతురు.. అబ్బాయి ఎవరు?
సెలబ్రిటీల పిల్లలు ఏం చేసినా వార్త అవుతుంది. సోషల్ మీడియాలో అది కాస్త పెద్దదవుతుంది. ఒబామా కూతురు మలియా ఒబామా కూతురు విషయం అదే జరిగింది. తన భాయ్ ఫ్రెండ్ రోరీతో కనిపించింది. న్యూయార్క్ వీధుల్లో పంతొమ్మిదేళ్ల రోరీతో కలసి తిరుగుతున్న చిత్రం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తున్నది. స్కై బ్లూ జాకెట్, కళ్లద్దాలు, జుట్టుకురంగు వేసుకున్న స్టైలిష్ అబ్బాయితో కనిపించింది. ఈ విషయం సోషల్ మీడియా కాకై కూస్తున్నది. నవంబర్లో ముద్దులు పెట్టుకునే వీడియో కూడా విడుదలై చక్కర్లు కొట్టింది. వీళ్లిద్దరూ హార్వర్డ్ యూనిర్సిటీలోనే చదువుకుంటున్నారు. పాఠశాలలో చదువుతున్నప్పుడు రోరీ రగ్బీ, గోల్ఫ్ క్రీడలకు ప్రాతినిథ్యం వహించేవాడు.













