టిఆర్ఎస్ స్విట్జర్లాండ్ పూర్తి స్థాయి కమిటీ ప్రకటించిన మహేష్ బిగాల
మంత్రి కేటిఆర్ గారు మరియు టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల జనవరి నెలలో స్విట్జర్లాండ్ లోని దావూస్ పర్యటనలో ఉన్నపుడు టిఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖని ప్రారంబించి ఆడ్హాక్ కమిటీ ప్రకటించారు. మహేష్ బిగాల మాట్లాడుతూ గత మూడు నెలలుగా ఈ కమిటీ చేస్తున్న కార్యకలాపాలకు ఎంపీ కవిత గారు ఆనందం వ్యక్తం చేసారని తెలిపారు. ఈ నెల 27న జరిగే పార్టీ ప్లీనరీ కి స్విట్జర్లాండ్ నుండి పలువురు హాజరు అవుతున్నారని తెలుపుతూ టిఆర్ఎస్ స్విట్జర్లాండ్ పూర్తి స్థాయి కమిటీ ప్రకటించారు.
కమిటి వివరాలు:
శ్రీధర్ గందె : ప్రెసిడెంట్
అల్లు కృష్ణ రెడ్డి:వైస్ ప్రెసిడెంట్
అనిల్ జాలా: జనరల్ సెక్రటరీ
తిరుపతి పత్తిపాక:ఆర్గనైజింగ్ సెక్రటరీ
అడ్వైజరీ కమిటీ :
కిషోర్ తాటికొండ, పద్మజ రెడ్డి, పవన్ దుద్దిల్లా
కమిటీ సభ్యులు :
పాండు రంగా రెడ్డి, రాజేందర్ బాసెట్టి, ప్రవీణ్ గార్లపాటి, గీత పోతుల













