సులభమైన సిలబస్‌తో… తెలుగును నేర్పిస్తున్న ‘పాఠశాల’
విదేశాల్లో స్థిరపడిన తెలుగు చిన్నారులు మాతృభాష తెలుగును సులభంగా నేర్చుకోవాలన్న తపనతో ఏర్పాటు చేసిన ‘పాఠశాల’ నేడు ఇ-లెర్నింగ్‌లోనూ సులువుగా తెలుగును బోధిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై చిన్నారుల కోసం ‘తెలుగు పలుకు’ కోర్స్‌ను ‘పాఠశాల’ ద్వారా బోధిస్తోంది. ఈ అవకాశాన్ని ఎన్నారై చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల నిర్వాహకులు కోరుతున్నారు.
పాఠశాల ఇంక్ 501 (సి) సర్టిఫికెట్‌ను పొందిన సంస్థ
సులభంగా నేర్చుకునేలా కొత్త సిలబస్
క్రమపద్ధతిలో తెలుగు బోధన…శాస్త్రీయ పద్ధతుల్లో అభ్యాసాలు
Learning – Speaking – Reading- Writing
పలు నగరాల్లో పాఠశాల కేంద్రాలు…వారాంతంలో క్లాస్‌లు
ఇంట్లో నుంచే కోర్సుల అభ్యాసానికి ఇ-లెర్నింగ్ సౌకర్యం













