లాటా సంక్రాతి ముగ్గులు & వంటల పోటీలు

రంగురంగుల హరివిల్లుల రంగోలి, రకరకాల అభిరుచుల రుచులు ఒకే చోట పోటీపడితే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అటువంటి వినూత్నమైన కార్యక్రమం మీ ఊరికి, మీ ముందుకు లాటా వారు తెస్తున్నారు. సంక్రాంతి సంబరాలు సందర్బంగా కొత్త సంవత్సరంలో కొంగొత్తగా ఇంటిల్లిపాది, మీ మిత్రులతో సరదా సరదాగా గడుపుకునే అవకాశం. సరదా అన్నాము కదా అని బహుమతులు లేవు అనుకోకండి. తప్పకుండ ఉన్నాయి. ఇది ఆడవారికే కాదు, నల భీములకి కూడా. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.