కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ 5 వ వార్షికోత్సవ బోనాల పండుగ

కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 5 వ వార్షికోత్సవ బోనాల పండుగ మరియు చెట్ల కింద వంట కార్యక్రమానికి మీ కిదే మా సాదర ఆహ్వానం. బోనాలు పండుగ పూజ కార్యక్రమం తరువాత అమ్మ వారికి నైవేద్యము సమర్పించి ఆ ప్రసాదాన్ని అతిథులకు ఇవ్వటం జరుగుతుంది . మహంకాళి కి నివేదనానంతరం విందు భోజనం మొదలౌతుంది. కెసిటిసిఏ ఆతిధ్యము ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మీ కిదే ఆహ్వానం.
ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే|
భాయెభ్య స్త్రహి నో దేవి దుర్గా దేవి నమోస్తుతే ||
బోనం సంప్రదాయం ఉన్న వారు బోనం మహంకాళి కి నైవేద్యం సమర్పించా లానుకొంటే తీసుకరాగలరు.